హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధమౌతున్న లేక్‌షోర్ మాల్ !

الثلاثاء، 9 ديسمبر 2025

food court gaming Lakeshore Mall is getting ready to open in Hyderabad largest mall in Hyderabad movies telangana This mall will open on a huge area with all the facilities like shopping

t f B! P L


హైదరాబాద్‌లో లేక్‌షోర్ మాల్ ప్రారంభానికి రెడీ అవుతోంది. కూకట్‌పల్లిలో డిసెంబర్ 12న ప్రారంభం కానుందని తెలుస్తోంది. లేక్‌షోర్ మాల్ హైదరాబాద్‌లోనే అతి పెద్ద మాల్‌గా నిలవబోతుంది. షాపింగ్, గేమింగ్, మూవీస్, ఫుడ్ కోర్ట్ ఇలా సకల సౌకర్యాలతో భారీ విస్తీర్ణంలో ఈ మాల్ ప్రారంభం కాబోతుంది. లేక్‌షోర్ మాల్‌ని దాదాపు 1.66 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది హైదరాబాద్‌లోని అతిపెద్ద రిటైల్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ మాల్‌లో 100కు పైగా షోరూమ్‌లు ఉండనున్నాయి. అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్‌లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. H&M, లైఫ్‌స్టైల్, స్టార్‌బక్స్, మ్యాక్స్ వంటి పెద్ద పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, టెక్, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాలకు చెందిన మరిన్ని ప్రముఖ బ్రాండ్‌లు కూడా చేరనున్నాయి. వినోదం విషయానికొస్తే, పీవీఆర్ మాల్ ప్రీమియం P[XL] ఫార్మాట్‌తో కూడిన థియేటర్‌ను తీసుకువస్తోంది. హైదరాబాద్‌లో ఇది రెండో P[XL] స్క్రీన్ అవుతుంది. మొదటిది ఇన్‌ఆర్బిట్ మాల్‌లో ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ