23వ హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో జమ్మూకశ్మీర్ సీఎం ఒమార్ అబ్దుల్లా మాట్లాడుతూ ప్రేమ విఫలమైన ఓ యువతి తన మాజీ ప్రియుడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లే ఢిల్లీ ఉగ్రవాద కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి లోతైన భద్రత లోపాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. అనుమానితుల గురించి తనకు ఎలాంటి ముందస్తు సమాచారం రాలేదని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఓ యువతిని తన ప్రియుడు వదిలేడంతో ఆమె బాధపడిందని అన్నారు. అక్కడ వేర్పాటువాదులకు సంబంధించిన పోస్టర్లు తన మాజీ ప్రియుడు అతికించాడని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ నిందితుడి వెనుక మరికొందరు ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. అందులో ఒక డాక్టర్‌కు కూడా వీళ్లతో సంబంధం ఉందన్నారు. ఈ ఉగ్రకుట్రలో భాగమైన ఆ డాక్టర్‌ను, ఈ నెట్‌వర్క్‌లో ఉన్న వాళ్లను పట్టుకునేలా ఈ దర్యాప్తు దారితీసిందని తెలిపారు.
మాజీ ప్రియుడి గురించి పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడం వల్లే ఢిల్లీ ఉగ్ర కుట్ర బయటపడింది !
الثلاثاء، 9 ديسمبر 2025
Delhi terror plot exposed after young woman files complaint against ex-boyfriend filed a complaint against her ex-boyfriend. Jammu and Kashmir CM Omar Abdullah national who had failed in love
ليست هناك تعليقات:
إرسال تعليق