సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూత

الخميس، 4 ديسمبر 2025

national revealed by his daughter Bansuri Swaraj served as the Governor of Mizoram between 1990 and 1993 Sushma Swaraj's husband Swaraj Kaushal passes away

t f B! P L


భారతీయ జనతా పార్టీ దివంగత నేత సుష్మా స్మరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గతకొద్దిరోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో గురువారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె బన్సూరీ స్వరాజ్ వెల్లడించారు. తండ్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్వరాజ్ కౌశల్ 1952 జులై 12వ తేదీన హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్‌లో జన్మించారు. 1990 నుంచి 1993 మధ్య కాలంలో ఆయన మిజోరం గవర్నర్‌గా పని చేశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ