ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకృతి చికిత్స, యోగా సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకురావడం, ప్రకృతి వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించడం, యోగాను విస్తృతం చేయడం వంటి అంశాల్లో ఆయన ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచడంలో మంతెన కీలక పాత్ర పోషించనున్నారు.
ప్రభుత్వ ప్రకృతి చికిత్స, యోగా సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు
الاثنين، 29 ديسمبر 2025
Andhra Pradesh Chief Secretary Neerabh Kumar Prasad issued official orders to this effect Manthena Satyanarayana Appointed as Government Advisor for Naturopathy and Yoga
ليست هناك تعليقات:
إرسال تعليق