ఎక్కువ మంది భారతీయుల్ని బహిష్కరించిన దేశం సౌదీ అరేబియా

السبت، 27 ديسمبر 2025

data submitted by the Ministry of External Affairs in the Rajya Sabha national Saudi Arabia is the country that deported the most Indians Second United States

t f B! P L


ఏడాది సౌదీ అరేబియా భారతీయుల్ని అమెరికా కన్నా ఎక్కువ మందిని దేశం నుంచి బహిష్కరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో సమర్పించిన డేటా ప్రకారం, ఈ సంవత్సరం సుమారు 81 దేశాలు 24,600 మందికి పైగా భారతీయులను బహిష్కరించాయి, కానీ 2025లో కేవలం సౌదీ అరేబియా మాత్రమే 11,000 మందికి పైగా భారతీయులను బహిష్కరించింది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులను (170 మందిని) యూకే డిపోర్ట్ చేసింది. 114 మంది ఇండియన్ స్టూడెంట్స్‌ను ఆస్ట్రేలియా బహిష్కరించి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రష్యా 82 మందిని, అమెరికా 45 మందిని బహిష్కరించింది. పత్రాలపై కఠిననమైన తనిఖీలు, వీసా స్టేటర్, వర్క్ పర్మిట్, గడువు ముగిసిన తర్వాత కూడా నివసించడం వంటి కారణాల వల్ల ఈ ఏడాది అమెరికా సుమారుగా 3800 మంది భారతీయుల్ని బహిష్కరించింది. అమెరికా సంఖ్యతో పోలిస్తే, సౌదీ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా సౌదీలో నివసిస్తుండటంతో చాలా మంది భారతీయుల్ని అక్కడి ప్రభుత్వం డిపోర్ట్ చేసింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ