ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రప్రభుత్వం అమోదం తెలిపింది. ఐదో దశ విస్తరణకు 12 వేల 15 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. 16 కిలోమీటర్లలో, పది అండర్ గ్రౌండ్లు, మూడు ఎలివేటెడ్ స్టేషన్లతో ఢిల్లీ మెట్రోను విస్తరించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం కోసం మెట్రోను విస్తరిస్తున్నామని తెలిపారు. మూడేళ్లలో పనులు పూర్తి చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నమన్నారు. దీంతో ఢిల్లీ మెట్రో విస్తరణ నాలుగు వందల కిలోమీటర్లకు చేరనుంది.
ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం !
الأربعاء، 24 ديسمبر 2025
Delhi Metro network will reach 400 kilometers Union Cabinet approves fifth phase expansion of Delhi Metro Union Minister Ashwini Vaishnaw announces
ليست هناك تعليقات:
إرسال تعليق