తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డిని వరంగల్ జాఫర్గఢ్‌లోని తన ఇంటివద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుండి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారెడ్డిపై ఉపా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా ఇన్నారెడ్డి మీడియాలో మావోయిస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఊరు పువర్తికి మీడియాతో వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.
మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డి అరెస్టు
الأحد، 21 ديسمبر 2025
Former Maoist Gade Innareddy arrested police at his home in Jafargadh shifted to Hyderabad by NIA officials Telangana activist Warangal
ليست هناك تعليقات:
إرسال تعليق