మాగ్నెటో మాల్‌లో క్రిస్మస్ థీమ్‌ అలంకరణను ధ్వంసం చేసిన మూక !

الخميس، 25 ديسمبر 2025

Chhattisgarh Hindu organizations had called for a 'Chhattisgarh Bandh' Mob Vandalizes Christmas-Themed Decorations at Magneto Mall national Raipur Video clip goes viral on social media

t f B! P L

త్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో డిసెంబర్‌ 24న మాగ్నెటో మాల్‌లో క్రిస్మస్ థీమ్‌తో అలంకరణ చేశారు. అయితే 80 మందికిపైగా వ్యక్తులు ఆ మాల్‌లోకి ప్రవేశించారు. క్రిస్మస్ డెకరేషన్‌ను కర్రలతో ధ్వంసం చేశారు. మాల్‌ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్రమ మతమార్పిడులను నిరసిస్తూ హిందూ సంఘాలు బుధవారం 'ఛత్తీస్‌గఢ్ బంద్'కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మాల్‌లోని క్రిస్మస్ డెకరేషన్‌ను ఒక గుంపు ధ్వంసం చేసింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ