దేశంలో పెరిగిన పెట్రోల్ బంకుల సంఖ్య

الخميس، 25 ديسمبر 2025

a large number of petrol stations have also been established there increase in vehicle usage in rural areas national The number of petrol stations in the country has increased

t f B! P L


దేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య గత పదేళ్లలో రెట్టింపు అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల వినియోగం పెరగడంతో అక్కడ కూడా పెట్రోల్ బంకులు అధికంగా ఏర్పడ్డాయి. దీంతో అమెరికా, చైనా తర్వాత అత్యధిక పెట్రోల్ బంకులు కలిగిన దేశంగా భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2025 నవంబర్ నాటికి పెట్రోల్ బంకుల సంఖ్య లక్షా 266కి చేరనుంది. ప్రస్తుతం, మూడింట ఒక వంతు బంకులు CNG, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. గత పదేళ్లలో పెట్రోల్ వినియోగం 110%, డీజిల్ డిమాండ్ 32% పెరిగింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ