'SSMB29' సినిమా ఈవెంట్‌ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి : నో పాస్‌ - నో ఎంట్రీ

الخميس، 13 نوفمبر 2025

cinema He warned not to believe the news that is being spread on social media that "anyone can go". No pass - No entry November 15 at Ramoji Film City Rajamouli gives clarity on 'SSMB29' movie event

t f B! P L


హేష్ బాబు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలయికలో వస్తున్న 'SSMB29'  చిత్రానికి సంబంధించిన మొదటి ఈవెంట్ "గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్" నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల చేసి అభిమానులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు కేవలం పాస్‌లు ఉన్న వారినే అనుమతిస్తారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న "ఎవరైనా వెళ్లొచ్చు" అనే వార్తలను నమ్మొద్దని హెచ్చరించారు. అభిమానులందరూ క్రమశిక్షణగా వ్యవహరించాలని, ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్‌లో లైవ్‌గా వీక్షించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నటుడు పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా జోనస్ ల ఫస్ట్ లుక్స్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ