ఆసియా కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి

الجمعة، 21 نوفمبر 2025

Bangladesh won the Super Over in this match and advanced to the final cricket final on November 23 sports Team India loses in Asia Cup semis

t f B! P L


దోహా వేదికగా జరిగిన ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భాగంగా భారత్‌-ఏ-బంగ్లాదేశ్‌-ఏ జట్ల మధ్య ఇవాళ జరిగిన తొలి సెమీఫైనల్‌ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమానమైన స్కోర్లు చేయగా మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఖాతా తెరవకుండానే 2 వికెట్లూ కోల్పోగా, సుయాశ్‌ శర్మ వైడ్‌ వేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. పాకిస్తాన్‌-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఇవాళ రాత్రే జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో బంగ్లాదేశ్‌-ఏ నవంబర్‌ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ