జపనీస్ అంబాసిడర్ ఓనో కీచీ ఇటీవల తెలంగాణలో పర్యటించారు. పర్యటనలో భాగంగా హైదరాబాదీ బిర్యానీ రుచి చూశారు. ఈ మేరకు తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు. "హైదరాబాదీ అథెంటిక్ బిర్యానీని ఎంజాయ్ చేశాను. తెలంగాణలో పర్యటనలో భాగంగా హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ చేశాను. రిచ్ స్పైసెస్, మంచి సువాసనతో ఉంది. ఇది ట్రూలీ అడిక్టివ్ గా ఉంది" అని జపనీస్ అంబాసిడర్ ఓనో కీచీ తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు. ఈ మేరకు బిర్యానీని ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోను షేర్ చేశారు. బిర్యానీలోకి పూదీనా యోగర్ట్ చట్నీ తింటున్నట్లు ఫోటోలో ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. యూ ఆర్ మై ఫేవరేట్ అంబాసిడర్ అని కామెంట్ పెడుతున్నారు.
హైదరాబాదీ అథెంటిక్ బిర్యానీని ఎంజాయ్ చేశా !
السبت، 22 نوفمبر 2025
Enjoyed Hyderabadi Authentic Biryani good aroma He posted this on his Instagram account Japanese Ambassador Ono Keiichi Rich spices telangana
ليست هناك تعليقات:
إرسال تعليق