పెద్ద పేగు క్యాన్సర్ - ప్రారంభ లక్షణాలు

السبت، 8 نوفمبر 2025

and feeling full no matter how much you eat are all symptoms of colon cancer arogyam Colon Cancer - Early Symptoms excessive thirst fatigue Health Tips lethargy loss of appetite

t f B! P L


పెద్ద పేగు క్యాన్సర్ ను కొలొరెక్టల్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా పెద్ద పేగు, పురీషనాళంలో అభివృద్ధి చెందే ఒకరకమైన క్యాన్సర్, ఇది ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది. ముఖ్యంగా 50 సంవత్సరాలు పై బడిన వారిలో ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది దీని బారిపడుతున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం తీసుకుంటున్న ఆహారం , జీవనశైలినే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో పెద్దపేగు క్యాన్సర్స్ విపరీతంగా పెరుగుతున్నాయంట.దాదాపు 3.2 శాతం అధికంగా కేసులు నమోదు అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి కారణాలు లేకుండా గనుక మీ మలంలో ఎరుపు లేదా ముదురు రంగులో రక్తం పడితే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు వైద్య నిపుణులు ఎందుకంటే ఇది పెద్దపేగు క్యాన్సర్ ప్రధాన లక్షణం. అలాగే మల విసర్జనలో మార్పులు. ఎక్కువ సార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సిరావడం, పొత్తి కడుపులో నొప్పి ఇవన్నీ పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలేనంట. ఇవే కాకుండా కొంత మంది ఉన్నట్లుండి ఒక్కసారిగా విపరీతంగా బరువు తగ్గిపోతారు. అలాగే, మలవిసర్జన చేసినా, కడుపు ఖాళీ అయినట్లు అనిపించకపోవడం, తీవ్రంగ, అలసట, నీరసం, ఆకలి తగ్గిపోవడం, ఎంత తిన్నా బక్కగా కనిపించడం, ఇవన్నీ కూడా పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ