తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌ : డీజీపీకి హైకోర్టు రిజిస్ట్రార్‌ ఫిర్యాదు

Saturday, November 15, 2025

Cybar Crime High Court Registrar complains to DGP Registrar complained that he was going to a gaming site. Telangana High Court website hacked

t f B! P L


తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాక్‌ కావడంతో డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు. ఆర్డర్‌ కాపీలు డౌన్‌లోడ్‌ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. గేమింగ్‌ సైట్‌లోకి వెళ్తుందని రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. సైట్‌ను రిస్టోర్‌ చేసిన ఎన్‌ఐసీ అధికారులు.. విదేశీ గేమింగ్‌ యాప్‌ల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. వెబ్‌సైట్‌ సబ్‌ సబ్ డొమైన్స్ యథావిధిగా పనిచేస్తున్నట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి. కోర్టు కేసు లిస్టులు, ఇతర బ్లాగులు సవ్యంగానే కొనసాగుతున్నట్లు వివరించాయి.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ