హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీతా గోపినాథ్‌పై దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యదవ్ విజయం సాధించాడు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగారు. పోస్ట్ బ్యాలెట్లు మొదలు కొని ప్రతీ రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం
الجمعة، 14 نوفمبر 2025
000 votes against his nearest rival Maganti Sunita Gopinath of the BRS 25 Congress wins Jubilee Hills by-election hyderabad telangana
ليست هناك تعليقات:
إرسال تعليق