జగద్గిరిగుట్ట బస్టాండ్‌లోయువకుడిపై రౌడీషీటర్‌ దాడి : యువకుడి పరిస్థితి విషమం

الأربعاء، 5 نوفمبر 2025

Criem hyderabad Police suspect that he was involved in an attempt to murder over financial transactions Rowdy sheeter attacks youth at Jagadgirigutta bus stand telangana Youth in critical condition

t f B! P L


హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట బస్టాండ్‌లో రోషన్‌ అనే యువకుడిపై రౌడీషీటర్‌ బాల్ రెడ్డి, మరో దుండగుడు కత్తితో దాడి చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ