ప్రతి సంస్థ తమ ఏఐ సామర్థ్యాలను స్వతంత్రంగా నిర్మించుకోవాలి : సత్య నాదెళ్ల

الاثنين، 17 نوفمبر 2025

Every company should build its AI capabilities independently He warned that the tech industry should not become a 'zero sum game' Microsoft CEO Satya Nadella science technology

t f B! P L


ప్రతి సంస్థ తమ ఏఐ సామర్థ్యాలను స్వతంత్రంగా నిర్మించుకోవాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన పోస్ట్‌లో సూచించారు. టెక్ పరిశ్రమ 'జీరో సమ్ గేమ్'గా మారకూడదని ఆయన హెచ్చరించారు. ఏఐ ఫలితాలు అందరికీ చేరాలంటే, ప్రతి కంపెనీ తన సొంత ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని, లేనిపక్షంలో మొత్తం ఆర్థిక ప్రయోజనం కేవలం కొన్ని టెక్ దిగ్గజాలకే పరిమితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వేదికపై పనిచేసే కంపెనీలు సృష్టించే ఆర్థిక విలువ, ఆ వేదికను తయారుచేసిన సంస్థ విలువ కంటే ఎక్కువగా ఉండాలన్న బిల్ గేట్స్ మాటలను నాదెళ్ల గుర్తుచేశారు. ఓపెన్‌ ఏఐ, ఎన్విడియా, ఏఎండీ వంటి సంస్థలతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ఈ కోవలోకే వస్తుందని ఆయన వివరించారు. కంపెనీలు తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ ఏఐని నిర్మించుకోవాలని పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ