అడవిలో ఓ వ్యక్తి కారు ఆపి బయటకు దిగాడు. తన గర్ల్ ఫ్రెండ్ వీడియో తీస్తుండగా ఓ పులి ఆ యువకుడిపై ఒక్కసారిగా దాడి చేసి అతడిని పొదల్లోకి లాక్కెళ్లింది. దీంతో అక్కడున్న వాళ్లకు అక్కడ ఏం జరుగుతుందో కొద్ది సేపటికి వరకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. కారులో అమ్మాయి మాత్రం భయపడుతూ కేకలు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు దిగ్బాంత్రికి గురయ్యారు. ఈ జంట చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారని వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అడవిలోకి వెళ్ళే ముందు భద్రతా ప్రమాణాలు పాటించాలని లేకపోతే ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు : పొదల్లోకి లాక్కెళ్లిన పులి
السبت، 15 نوفمبر 2025
national Tiger drags him into the bushes video is going viral on social media Young man taking photos in the forest
ليست هناك تعليقات:
إرسال تعليق