కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఢిల్లీలో పేలుడు ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భేటీ అయ్యారు. ఎన్‌ఐఏ, ఐబీ చీఫ్‌లతో అమిత్ షా సమావేశమయ్యారు. పేలుడు ఘటన దర్యాప్తుపై ఆయన ఆరా తీశారు. పేలుడు స్థలం నమూనాలు విశ్లేషించి.. నివేదిక అందించాలని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను ఆదేశించారు. అలాగే హరియాణా-ఢిల్లీ బ్లాస్ట్ లింక్‌పై ఎన్‌ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు ఎన్‌ఐఏ అధికారులు 9 మందిని అరెస్ట్ చేశారు.
ఎన్‌ఐఏ, ఐబీ చీఫ్‌లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ !
الأربعاء، 12 نوفمبر 2025
blast incident in Delhi national NIA officials have arrested 9 people Union Home Minister Amit Shah holds crucial meeting with NIA and IB chiefs
ليست هناك تعليقات:
إرسال تعليق