స్కైరూట్‌ ఇన్ఫినిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధానమంత్రి

الخميس، 27 نوفمبر 2025

Hyderabad Campus largest private rocket factory Prime Minister virtually inaugurated Skyroot Infinity Hyderabad Campus science technology

t f B! P L


అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్‌ ఇన్ఫినిటీ  హైదరాబాద్‌ క్యాంపస్‌ను  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోడీ ప్రసంగిస్తూ  దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ఇవాళ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. స్పేస్ సెక్టార్‌లో కో-ఆపరేటివ్, ఎకో సిస్టమ్‌ను తీసుకొచ్చామని వివరించారు. జన్‌ జీ అనుకున్నది సాధించేలా కేంద్రప్రభుత్వం సహకరిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ