ఐబొమ్మ కంటే ముందు నుంచే మూవీ రూల్స్ వెబ్‌సైట్ రన్ అవుతోంది. పైరసీ సినిమాలను ప్రేక్షకులకు మొదటగా అలవాటు చేసింది ఈ వెబ్‌సైటే. ఆ తర్వాతే ఐబొమ్మ పుట్టుకొచ్చింది. ఐబొమ్మ వెలుగులోకి వచ్చిన తర్వాత మూవీ రూల్స్ హవా కాస్తా తగ్గింది.అయినప్పటికీ కొత్త సినిమాలు రిలీజ్ అయిన గంటల్లోనే ఇప్పటికీ మూవీ రూల్స్‌లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఐబొమ్మను క్లోజ్ చేసిన పోలీసులు..మూవీ రూల్స్‌ను టచ్ చేయగలుగుతారా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. ఎందుకంటే గతంలో మూవీ రూల్స్‌ను క్లోజ్ చేయాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. సర్వర్ల ఐపిని మారుస్తూ పోలీసులకు చిక్కకుండా మూవీ రూల్స్ అధిపతి చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ కావడంతో ఇప్పుడు అందరి కళ్లు మూవీ రూల్స్ పై పడ్డాయి.
ホーム
/
The head of Movie Rules is very cleverly avoiding getting caught by the police by changing the IP of the servers
/
మూవీ రూల్స్‌ను క్లోజ్ చేయగలరా ?
الاثنين، 17 نوفمبر 2025
Andhra Pradesh Can Movie Rules be closed? cinema national technology telangana The head of Movie Rules is very cleverly avoiding getting caught by the police by changing the IP of the servers
ليست هناك تعليقات:
إرسال تعليق