నటుడు ధర్మేంద్ర కన్నుమూత

الاثنين، 24 نوفمبر 2025

Actor Dharmendra passes away cinema He breathed his last due to heart and respiratory problems He was 89 years old national

t f B! P L


బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు భార్యలు హేమ మాలిని, ప్రకాష్ కౌర్, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. హీ మ్యాన్ గా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ధర్మేంద్ర మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన మరణం పట్ల బాలీవుడ్ కు చెందిన నటులు, దర్శకులు, టెక్నీషియన్లు సంతాపం తెలియజేస్తోన్నారు. ఇటీవలే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలోనే మరణించినట్లు వార్తలొచ్చినప్పటికీ- కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోన్నారు. ఈ తెల్లవారు జాము నుంచి ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని తెలుస్తోంది. లైఫ్ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ