అదుపుతప్పి ఫ్లైఓవర్ నుంచి కిందపడ్డ కారు : నలుగురు అయ్యప్ప స్వాముల దుర్మరణం

الاثنين، 24 نوفمبر 2025

Bangalore-Chennai Expressway Car falls off flyover after losing control Four Ayyappa devotees die Kolar district of Karnataka

t f B! P L


ర్ణాటక కోలార్‌ జిల్లాలోని మాలూరు తాలూకా అబ్బేనహళ్లి సమీపంలో బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని వంతెన పైనుంచి కిందపడటంతో నలుగురు అయ్యప్ప స్వాములు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని చెన్నైకి చెందిన గోపీ, గౌతమ్ రమేష్, హరిహరన్, జయంకర్ గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే మాలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగం, నిద్రమత్తు వల్ల కారు ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి కారు కింద పడిందని, తొలుత ఫ్లైఓవర్ సైడ్ వాల్స్ ను ఢీ కొట్టి, అదే వేగంతో కిందికి పడిందని వివరించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నామని పేర్కొన్నారు. మరో ఘటనలో కేరళ వండూర్ సమీపంలోని అంబలపాడి మలుపు వద్ద శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో బెంగళూరుకు చెందిన ప్రదీప్‌ కుమార్, ధర్మేష్, సంజయ్, ధృవరాజ్, నిఖిల్ ఉన్నారు. వీరికి స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అదే సమయంలో 



Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ