పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన నలుగురు మహిళలు మద్యం మత్తులో రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న ఓ యువకుడిని బలవంతంగా తమ కారులోకి లాగి ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. కారు లోపల అతడిపై దాడి చేసి అనంతరం జలంధర్ ఔట్ స్కర్ట్స్ లోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ దుశ్చర్య అనంతరం బాధితుడిని రోడ్డుపై వదిలేసి నలుగురు యువతులు అక్కడి నుంచి పరారయ్యారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురైన బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై మాట్లాడిన ఓ పోలీసులు అధికారి "అమ్మాయిలపై మాత్రమే ఇలా జరుగుతుందని భావించామని, కానీ పురుషులపై కూడా ఇలాంటి గ్యాంగ్‌రేప్‌లు జరగడం ఆశ్చర్యం" అని వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. జెండర్ ఏదైనా అయినా న్యాయం అందాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మానసిక ఒత్తిడికి లోనవుతున్నందున, కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సైతం పెద్ద చర్చకు దారితీసింది. బాధితుడికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
పంజాబ్‌లో యువకుడిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన యువతులు !
السبت، 15 نوفمبر 2025
Criem It has also led to a big debate on social media national There is a demand for justice for the victim Young women kidnap and gang-rape a young man in Punjab
ليست هناك تعليقات:
إرسال تعليق