సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధుల బృందాన్ని ప్రభుత్వం సౌదీకి పంపించనుంది. మృతుల భౌతిక కాయాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు జరిపించనుంది. బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
الاثنين، 17 نوفمبر 2025
AIMIM MLA announces Rs. 5 lakh compensation to families of Saudi accident victims minority wing official to Saudi Telangana government The government will send a delegation Minister Azharuddin
ليست هناك تعليقات:
إرسال تعليق