Ad Code

అమెజాన్ లో ఐక్యూ జెడ్ 10 ఎక్స్ 5జీ ఫోన్‌పై 20% డిస్కౌంట్ ఆఫర్


మెజాన్ ఐక్యూ జెడ్ 10ఎక్స్ 5జీ ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. దీనిలో 6500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 4K వీడియో సపోర్ట్, 120Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లు వున్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.17,499. అయితే ప్రస్తుత ఆఫర్‌లో దాదాపు 20% డిస్కౌంట్ తో రూ.13,998కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను రూ.364 EMIతో కొనుగోలు చేయవచ్చు. ఇది No-Cost EMI కాబట్టి అదనపు వడ్డీ ఖర్చు ఉండదు. ICICI & HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.1,049 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌తో iQOO Z10x ఈ బడ్జెట్ తో ఒక బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. 6.72-అంగుళాల Full HD+ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో గేమింగ్, స్క్రోలింగ్ సమయంలో అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. డిస్‌ప్లే 1050 నిట్స్ వరకు చేరుతుంది. అలానే IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉంది. MIL-STD-810H సర్టిఫికేషన్తో షాక్ ప్రూఫ్ టెస్టులను కూడా క్లియర్ చేసింది. డిజైన్ పరంగా మెటాలిక్ ఫ్రేమ్, స్లిమ్ ప్రొఫైల్‌తో ఈ ఫోన్ ప్రీమియం లుక్ ఇస్తుంది. ఫోన్‌లో MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 4nm ఆధారంగా తయారైన అధునాతన ప్రాసెసర్. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ రెండింటికీ సూపర్ ఫాస్ట్ అనుభవాన్ని ఇస్తుంది. ఫోన్ 728K+ AnTuTu స్కోర్ సాధించింది. 6GB, 8GB RAM వేరియంట్లతో పాటు 8GB వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. 128GB / 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వేగవంతమైన రీడ్-రైట్ స్పీడ్ అందిస్తుంది. ఇది గేమింగ్‌కి కూడా బెటర్ గా ఉంటుంది. ఈ ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీ ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu