వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవచ్చా !

السبت، 25 أكتوبر 2025

Can you read deleted messages on WhatsApp? science technology you can read deleted WhatsApp messages by making some changes in the phone settings

t f B! P L


వాట్సాప్ యాప్ Delete for Everyone తో సహా అనేక ఫీచర్‌లను వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించి ఎవరైనా వాట్సాప్ యాప్ వినియోగదారు వారు పంపిన సందేశాలను నిర్దిష్ట సమయంలో తొలగించవచ్చు. అయితే ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, చాలా మంది డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడానికి ఆసక్తి చూపుతారు. అటువంటి పరిస్థితిలో ఫోన్ సెట్టింగ్‌లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లను చదవవచ్చు. ముందుగా ఫోన్‌లో వాట్సాప్ నోటిఫికేషన్‌లను ఆన్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లితే అక్కడ నోటిఫికేషన్‌ల ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, ఆపై మరిన్ని ఎంపికను ఎంచుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇది ఫోన్‌కు వచ్చిన అన్ని నోటిఫికేషన్‌ల చరిత్రను 24 గంటల పాటు రికార్డ్ చేసి ఉంచుతుంది. ఇక్కడ ఎవరైనా మెసేజ్ పంపించి డిలీట్ చేస్తే వాటిని చదవడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇప్పటికే WhatsApp నోటిఫికేషన్‌లను ఆన్ చేస్తే, ఫోన్‌కు వచ్చే అన్ని మెసేజ్‌లు నోటిఫికేషన్ హిస్టరీ సేవ్ చేసి ఉంటాయి. ఇక్కడ మీకు పంపించి డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవాలనుకుంటే ముందుగా నోటిఫికేషన్ హిస్టరీకి వెళ్లి మీకు పంపించి డిలీట్ చేసిన సందేశాన్ని గుర్తించాలి. నోటిఫికేషన్ హిస్టరీ నుంచి ఫోటోలు, వీడియోలు లేదా లింక్‌లను యాక్సెస్ చేయలేరు. దీని అర్థం ఏమిటంటే ఎవరైనా ఫోటో, వీడియో లేదా లింక్‌ను పంపి, ఆపై దాన్ని డిలీట్ చేస్తే, దానిని యాక్సెస్ చేయలేరు. ఈ నోటిఫికేషన్‌ హిస్టరీ అనేది కేవలం 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొన్నిసార్లు, కొన్ని సందేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు కనిపించవు, అవి హిసర్టీలో కూడా అందుబాటులో ఉండవు. ఈ ట్రిక్‌ని ఉపయోగించి, పంపించి డిలీట్ చేసిన వాట్సాప్ యాప్ సందేశాలను చదవవచ్చు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ