భారీ వర్షానికి కుప్పకూలిపోయిన మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గృహం

الأربعاء، 29 أكتوبر 2025

Andhra Pradesh Cyclone Montha formed in the Bay of Bengal Gadvirat Potuluri Veerabrahmendra Swamy's house collapsed due to heavy rains telangana

t f B! P L


బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాన్ కారణంగా వరుసగా కురుస్తున్న వర్షాలకు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు సైతం నివాస గృహాన్ని కాపాడుకునే ప్రయత్నం చెయ్యలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన ప్రతీ భక్తులు స్వామివారి నివాస గృహాన్ని సందర్శిచే వారని చెబుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పారని, అధికారుల అలసత్వం కారణంగా నివాస గృహం కూలిందని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం అరిష్టమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అంటున్నారు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ