కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉన్న మేనేజర్ మహేంద్ర ఇక నుంచి నాతో పని చేయరు : సినీ నటి అనసూయ పోస్ట్

الأحد، 26 أكتوبر 2025

Andhra Pradesh Film actress Anasuya's post Manager Mahendra telangana who has been with me since the beginning of my career will not work with me from now on

t f B! P L


యాంకర్, సినీ నటి అనసూయ తనతో కలిసి పని చేసిన మేనేజర్ మహేంద్ర గురించి తన పోస్ట్ లో భావోద్వేగమైన నోటు రాసుకొచ్చింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉన్న మేనేజర్ మహేంద్ర ఇక నుంచి తనతో పని చేయరని తెలిపింది. "నాకు మేనేజర్‌గా ఎంతోకాలం పనిచేసిన మిస్టర్ మహేంద్ర ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు. ఈ వృత్తిపరమైన ప్రయాణం నాకు చాలానే నేర్పింది. ఇన్నాళ్ల మా అనుబంధంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. సమయం, కృషి, అంకితభావం చూపిన మహేంద్రకు ధన్యవాదాలు" అని అనసూయ చెప్పుకొచ్చింది. మేనేజర్ మహేంద్రకు అనసూయ తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపింది. ఇక కొత్త మేనేజర్ కోసం వెతుకుతున్నామని, ఆసక్తి ఉన్నవాళ్లు సంప్రదించాలంటూ ఓ మెయిల్ ఐడీని తన పోస్ట్‌లో షేర్ చేసింది. ఇలా తనతో కలిసి ఎన్నో ఏళ్లు పని చేసిన మేనేజర్ మహేంద్రకు అనసూయ వీడ్కోలు పలికారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ