మహారాష్ట్ర లోని పూణే నుంచి మాంగావ్‌కు వోక్స్‌వాగన్ వర్టస్ కారులో వెళ్తుండగా తమ్హిని ఘాట్ వద్ద ఒక పెద్ద రాయి కారుపై పడింది. రాయి దాటికి సన్‌రూఫ్ పగిలి ప్యాసింజర్ సీటులో కూర్చున్న స్నేహల్ గుజరాతీ అనే మహిళ తలపై పడింది. సన్‌రూప్ ఉండకపోయి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవనే మాటలు వినిపిస్తున్నాయి. చూడటానికి లగ్జరీగా అనిపించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసే అవకాశం ఉందని ఈ ఘటన రుజువు చేస్తోంది. సన్‌రూఫ్ కార్లపై ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. ప్రతీ కంపెనీ తమ ప్రముఖ కార్లకు ఖచ్చితంగా సన్‌రూఫ్ ఆప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తుంది.
కారుపై పడిన రాయి : సన్‌రూఫ్ పగిలి ప్యాసింజర్ సీటులో కూర్చున్నమహిళ మృతి !
الخميس، 30 أكتوبر 2025
Every company has to provide a sunroof option for their popular cars Pune to Mangaon in Maharashtra Stone falls on car Sunroof breaks woman sitting in passenger seat dies
ليست هناك تعليقات:
إرسال تعليق