ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఆరోగ్య రథాలు !

الأحد، 26 أكتوبر 2025

available to the people as soon as CM Chandrababu Naidu approves conduct 47 types of medical tests in all villages Health Chariots for all villages across Andhra Pradesh

t f B! P L


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఆరోగ్య రథం వాహనాల ద్వారా 47 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి రోగుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు ఆమోదం పొందిన వెంటనే ఈ కొత్త వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 936 వరకు 104 మొబైల్ మెడికల్ యూనిట్లు పనిచేస్తున్నాయి. అయితే ఇవి తరచూ మరమ్మతులకు రావడంతో ప్రతి వాహనం నెలకు కేవలం రెండుసార్లు మాత్రమే గ్రామాలకు వెళుతున్న పరిస్థితి ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. ఈ క్రమంలోనే కొత్త ఆరోగ్య రథాలను తీసుకువచ్చి వైద్య బృందంతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ లను కూడా పంపి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి చంద్రబాబు సంకల్పించారు. ఈ ఆరోగ్య రథాలు గ్రామంలో ప్రజల వద్దకు నేరుగా వెళ్లి ప్రజల నుండి అవసరమైన నమూనాలను సేకరించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు చేసి ఫలితాలను రోగులకు చేరవేస్తారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం అయితే ముందు ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలోకి విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ