బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ముఠాలపై పోలీసులు భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. అక్టోబర్ 29న జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు 2500 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ దాడుల్లో 64 మంది అనుమానితులు మరణించగా, నలుగురు పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్‌గా గవర్నర్ క్లాడియో కాస్ట్రో తెలిపారు. సాయుధ వాహనాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగించి ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ホーム
/
international
/
బ్రెజిల్‌లో డ్రగ్ ముఠాలపై జరిపిన దాడుల్లో 64 మంది మృతి
الأربعاء، 29 أكتوبر 2025
500 security personnel took part in the operation on October 29 64 killed in drug raids in Brazil About 2 four police officers also lost their lives international
ليست هناك تعليقات:
إرسال تعليق