మిళనాడు రాష్ట్రం పట్టుకొట్టాయ్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో ఓ బస్సు స్పీడ్‌గా వచ్చింది. దీంతో అతను కాస్త స్లో అయ్యాడు. రెప్పపాటు కాలంలో ఆ బస్సును మరో బస్సు ఓవర్ టేక్ చేయబోయింది. ఇంకేముంది ఆ వ్యక్తి రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయారు. ఈ ఘటన చూసిన వారంతా ఇక అతని పని అయిపోయిందనుకున్నారు. కానీ రెండు బస్సులు కాస్త దూరం జరగడంతో అతను కిందపడిపోయారు. ఆ తర్వాత అతను లేచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన కొందరు మొదట అయ్యో అయ్యో అనుకున్నారు. మరికొందరైతే ఖంగుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి చిన్న చిన్న గాయాలు కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతనికి భూమి మీద ఇంకా నూకలున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ