మారుతి సుజుకి ఎల్‌ఎక్స్‌ఐ సీఎన్‌జీ బేస్ మోడల్ ధర రూ. 6.45 లక్షల ఆన్‌రోడ్ ధరగా ఉంది. ఈ కారును సొంతం చేసుకోవాలంటే కనీసం రూ. లక్ష డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ కారుకు కావాల్సిన మిగతా మొత్తాన్ని రుణం రూపంలో అందిస్తుంటాయి. షోరూమ్‌లోనే ఇందుకు సంబంధించిన సమాచారం పొందొచ్చు. సాధారణంగా కారు లోన్‌పై బ్యాంకులు 9.8 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఐదేళ్ల ఈఎమ్‌ఐ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే ప్రతీ నెల రూ. 11,000 ఈఎమ్‌ఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే వడ్డీ రేటు అనేది క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగనార్ సిఎన్‌జిలో 1.0 లీటర్ ఇంజన్‌ని అందించారు. ఇది గరిష్టంగా 57బిహెచ్‌పి పవర్, 89ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో కారు అందుబాటులో ఉంది. ఇక మైలేజ్ విషయానికొస్తే కిలో సీఎన్‌జీతో 32.52 నుంచి 34.05 కి.మీల వరకు ఇస్తుంది. వ్యాగనార్ సీఎన్‌జీ ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ అనే రెండే వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఈఎమ్‌ఐలో మారుతి సుజుకి ఎల్‌ఎక్స్‌ఐ సీఎన్‌జీ బేస్ మోడల్ !
الأربعاء، 11 ديسمبر 2024
automobile business maruthisuziki science technology ఈఎమ్‌ఐలో మారుతి సుజుకి ఎల్‌ఎక్స్‌ఐ సీఎన్‌జీ బేస్ మోడల్ సిఎన్‌జిలో 1.0 లీటర్ ఇంజన్
ليست هناك تعليقات:
إرسال تعليق