ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమైనట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ కారణంగా కొన్ని రోజులు ఆస్పత్రికే పరిమితం కావాల్సి ఉందని సమాచారం. అందుకే కేసు విచారణ వాయిదా వేయాలని కోరుతూ జెరూసలెం డిస్ట్రిక్ట్ కోర్టుకు నెతన్యాహు న్యాయవాది వెల్లడించారు. అయితే, ఆయన ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వాటిని జనవరి 6 వరకు కేసు విచారణ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
నెతన్యాహుకు ప్రోస్టేట్ సర్జరీ ?
الأحد، 29 ديسمبر 2024
international జనవరి 6 వరకు కేసు విచారణ వాయిదా జెరూసలెం డిస్ట్రిక్ట్ కోర్టుకు నెతన్యాహు న్యాయవాది వెల్లడి నెతన్యాహుకు ప్రోస్టేట్ సర్జరీ ?
ليست هناك تعليقات:
إرسال تعليق