అమెజాన్ ఈరోజు నుంచి సోనీ బ్రావియా టీవీల డేస్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ నుంచి సోనీ బ్రావియా స్మార్ట్ టీవీల పై ధమాకా ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్ నుంచి ఈరోజు సోనీ బ్రావియా 3 స్మార్ట్ టీవీ పై భారీ ఆఫర్లు అందించింది. ఈ సేల్ డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ టీవీ సేల్ నుంచి ఈరోజు సోనీ బ్రావియా 3 సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ అందించింది. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో ఇండియాలో విడుదలైన ఈ సోనీ స్మార్ట్ టీవీ ఈ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. దేశీయ మార్కెట్లో గత జులై నెలలో రూ. 93,990 రూపాయల ధరలో విడుదలైన సోనీ బ్రావియా 3 స్మార్ట్ టీవీ, ఈరోజు సేల్ నుంచి రూ. 18,000 భారీడ్ డిస్కౌంట్ తో రూ. 73,990 ధరకే లిస్ట్ అయ్యింది. ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 71,990 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఇది 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన Bravia LED ని కలిగి ఉంటుంది. 4K HDR Processor X1 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు Triluminos PRO,HDR10, HLG మరియు Dolby Vision సపోర్ట్ తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. 20W సౌండ్ అందించే BASS రిఫ్లెక్ట్ స్పీకర్లు కలిగి వుంది. ఈ టీవీ Dolby Atmos మరియు యాంబియంట్ ఆప్టిమైజేషన్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI (eARC), USB, బ్లూటూత్, Wi-Fi మరియు బిల్ట్ ఇన్ మైక్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.
ఈరోజు నుంచి అమెజాన్ లో సోనీ బ్రావియా టీవీల డేస్ సేల్ !
الثلاثاء، 10 ديسمبر 2024
9 నుంచి డిసెంబర్ 15 వరకు amazon science technology ఈరోజు నుంచి అమెజాన్ లో సోనీ బ్రావియా టీవీల డేస్ సేల్
ليست هناك تعليقات:
إرسال تعليق