డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ శాశ్వతంగా తొలగింపు !

الاثنين، 9 ديسمبر 2024

Andhra Pradesh cinema telangana జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా విజయం డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ శాశ్వతంగా తొలగింపు

t f B! P L


జానీ మాస్టర్ ను డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ఆదివారం జరిగిన డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రకాష్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది అయిదో సారి . కొంతమంది జానీ మాస్టర్ అభిమానులు కూడా ఈ కేసు విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన ఎవరికి రాలేదు. ఈ తరుణంలో జానీ మాస్టర్ ను డాన్సర్ అసోసియేషన్ తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జానీ మాస్టర్ పై ఒక లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన విషయం విధితమే. జానీ మాస్టర్ తనను మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగికంగా వేధించారు అంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కారణంగానే జానీ మాస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి, చంచల్ గూడా సెంట్రల్ జైలులో 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఈ కేసు గురించి సరైన అవగాహన రాకముందే చాలా కీలకమైన అంశాలు చర్చలోకి వచ్చేసాయి. జానీ మాస్టర్ కేసు కు సంబంధించి ముఖ్యంగా దర్శకులు సుకుమార్, అల్లు అర్జున్ పేర్లు బయట వినిపించాయి. దీనికి కారణం సదరు బాధితురాలు పుష్ప 2 సినిమాకి పనిచేయడం. బాధితురాలికి అల్లు అర్జున్ సపోర్ట్ గా ఉంటారని, అలానే గీత ఆర్ట్స్ లో జరగబోయే సినిమాలన్నిటికీ కూడా ఈమెకు అవకాశం కల్పిస్తారని కొన్ని కథనాలు వినిపించాయి. అయితే దీని గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ