తెలంగాణలోని మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలం హకీంపేట్‌లో ఈ ఘోర ప్రమాదం శనివారం ఉదయం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడినట్లు బాధితులు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షతగాత్రులు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ