ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన సీఎం అతిషిని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటే ఆమె వెయ్యి రెట్లు బెటర్ అని ప్రశంసించారు. ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ ఏడవ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఇందులో పాల్గొన్న లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మహిళా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం అతిషిని ఆయన ప్రశంసించారు. 'ఢిల్లీ సీఎం మహిళ కావడం పట్ల ఇవాళ సంతోషంగా ఉన్నా. బహుశా ముందున్న సీఎం (అరవింద్ కేజ్రీవాల్) కంటే ఆమె వెయ్యి రెట్లు మెరుగ్గా ఉన్నారని నేను నమ్మకంగా చెబుతున్నా' అని అన్నారు.
ఢిల్లీ సీఎం అతిషికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రశంసలు !
الجمعة، 22 نوفمبر 2024
national New Delhi అరవింద్ కేజ్రీవాల్ కంటే ఆమె వెయ్యి రెట్లు బెటర్ ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ ఏడవ స్నాతకోత్సవం ఢిల్లీ సీఎం అతిషికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రశంసలు
ليست هناك تعليقات:
إرسال تعليق