తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌లో జిల్లాలో యువతిపై పులి దాడి చేసింది. కాగజ్‌నగర్ మండలం గన్నారం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పులి దాడితో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
తెలంగాణలో పులి దాడిలో యువతి మృతి !
الجمعة، 29 نوفمبر 2024
Criem కాగజ్‌నగర్ మండలం గన్నారం సమీపంలో కుమురం భీం ఆసిఫాబాద్‌లో జిల్లాలో తెలంగాణలో పులి దాడిలో యువతి మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق