మహారాష్ట్ర సభలో లోక్ సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ లానే ప్రధాని మోడీకి మెమరీ లాస్ అయిందని సెటైర్ వేశారు. 'మోడీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని తెలిపింది. బహుశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికీ మతి పోయిందేమో' అని అన్నారు.
జో బైడెన్ లానే ప్రధాని మోడీకి మెమరీ లాస్ అయిందేమో !
السبت، 16 نوفمبر 2024
national ఎంపీ రాహుల్ గాంధీ జో బైడెన్ లానే ప్రధాని మోడీకి మెమరీ లాస్ అయిందేమో మహారాష్ట్ర ఎన్నికల సభలో లోక్ సభ ప్రతిపక్ష నేత
ليست هناك تعليقات:
إرسال تعليق