తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సదర్ పండుగ నిర్వహించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. దీనిపై పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో సదరు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారన్నారు. సదరును గ్రామగ్రామానా నిర్వహించేందుకు రూ.1.5 కోట్ల నిధులు విడుదల చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా నారాయణగూడ వైఎంసీ వద్ద సదరు ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు ఈ మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌లకు యాదవుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సదరును గ్రామగ్రామానా నిర్వహించేందుకు రూ.1.5 కోట్ల నిధులు విడుదల చేశారు అని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉండగా నారాయణగూడ వైఎంసీ వద్ద సదరు ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు ఈ మాట ఇచ్చారు అని గుర్తు చేశారు.
తెలంగాణలో అధికారికంగా సదర్ పండుగ !
السبت، 2 نوفمبر 2024
ఈ మేరకు అధికారిక ప్రకటన గ్రామగ్రామానా నిర్వహించేందుకు రూ.1.5 కోట్ల నిధులు విడుదల తెలంగాణలో అధికారికంగా సదర్ పండుగ పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్
ليست هناك تعليقات:
إرسال تعليق