Ad Code

కేంద్ర మంత్రి సురేష్‌ గోపిపై కేసు నమోదు !


అంబులెన్స్‌ను దుర్వినియోగం చేయడంతో కేంద్ర పర్యాటక శాఖ సహాయక మంత్రి సురేష్‌గోపిపై కేసు నమోదైంది. అంబులెన్స్‌ దుర్వినియోగంతో పాటు అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై బిఎన్‌ఎస్‌ 279,34 మరియు మోటార్‌ వాహనాల చట్టం 179,184 మరియు 192 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు త్రిస్సూర్‌ ఈస్ట్‌ పోలీసులు ఆదివారం తెలిపారు. సురేష్‌ గోపితో పాటు అభిజిత్‌ నాయర్‌, అంబులెన్స్‌ డ్రైవర్‌లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పుల్లాజికి చెందిన సురేష్‌ భవదాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. త్రిస్సూర్‌ పూరమ్‌ ఉత్సవానికి సురేష్‌ గోపి అంబులెన్స్‌లో హాజరవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu