ఝార్ఖండ్ లో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, సీపీఐ(ఎం) కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశాయి. మొత్తం ఏడు గ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఈ మెనిఫెస్టోలో రూ.450కే గ్యాస్ సిలిండర్, ఒక్కో వ్యక్తికి నెలకు 7కేజీల చొప్పన ఆహార ధాన్యాలు, 10 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు, రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా, వరికి కనీస మద్దతు ధర రూ.2400 నుంచి రూ.3200కి పెంపు, మాజ్య సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు ₹2500, వెనుకబడిన తరగుల వారికి ప్రత్యేక కమిషన్, మైనారిటీల హక్కులకు రక్షణ వున్నాయి.
ఝార్ఖండ్ లో ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల
الثلاثاء، 5 نوفمبر 2024
10 లక్షల మంది యువతకు ఉపాధి national ఒక్కో వ్యక్తికి నెలకు 7కేజీల చొప్పన ఆహార ధాన్యాలు ఝార్ఖండ్ లో ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల రూ.450కే గ్యాస్ సిలిండర్
ليست هناك تعليقات:
إرسال تعليق