తిరుమలలో డిసెంబర్ 3వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. ఈ మేరకు రేపు ఉదయం 5 గంటలకు దర్శన టోకెన్లు జారీ కానున్నాయి. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో వున్న వారికి టిటిడి పాలక మండలి స్థానిక దర్శన టోకెన్లు జారీ చెయ్యనుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలం, తిరుమల వాసులకు టోకెన్లు జారీ చెయ్యనుంది టిటిడి పాలక మండలి. రేపు తిరుపతి మహతి వద్ద, తిరుమల కమ్యూనిటీ హాల్ వద్ద ఆధార్ కార్డు ఆధారంగా టోకెన్లు జారీ చేయనున్నారు.
డిసెంబర్ 3న శ్రీవారి దర్శనానికి స్థానికులకు ఆధార్ తప్పనిసరి !
السبت، 30 نوفمبر 2024
Andhra Pradesh చంద్రగిరి టీటీడీ అధికారులు ప్రకటన డిసెంబర్ 3న శ్రీవారి దర్శనానికి స్థానికులకు ఆధార్ తప్పనిసరి తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో వున్న వారికి
ليست هناك تعليقات:
إرسال تعليق