శ్రీశైలం దేవస్థానం ఈవో డి.పెద్దిరాజును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరాజును తన మాతృ సంస్థకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. శ్రీశైలం ఇంచార్జి ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన పెద్దిరాజు డిప్యూటేషన్‌పై ఏడాది నుంచి శ్రీశైలం ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.
శ్రీశైలం ఈవో డి.పెద్దిరాజు బదిలీ !
الجمعة، 18 أكتوبر 2024
Andhra Pradesh telangana రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటేషన్పైవచ్చిన పెద్దిరాజు శ్రీశైలం ఇంచార్జి ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి శ్రీశైలం ఈవో డి.పెద్దిరాజు బదిలీ
ليست هناك تعليقات:
إرسال تعليق