బెంగళూరులో సరికొత్త రకమైన దొంగతనాలు బయటపడ్డాయి. దాదాపు 50 ఇళ్లను ఒక్కడే వ్యక్తి దోచుకున్నాడు. పావురాలతో ఇలా ఆ దొంగ చోరీలకు పాల్పడుతున్నాడని తెలిసి పోలీసులో అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఆ దొంగను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.30 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణలో పావురాల ద్వారా ఆ దొంగ చేసిన దొంగతనాలు విని పోలీసులు షాక్ అయ్యారు. ఇక తరచూ దొంగతనాలు చేసే ఆ దొంగ గతంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయినా దొంగతనాలు మానకుండా చేస్తూనే ఉంటూ తాజాగా దొరికిపోయాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ