మిళనాడు లోని  వేలూరులో రీల్స్‌పై మోజుతో ఓ యువకుడు ఆడవేషం ధరించి బైకును అత్యంత వేగంగా నడుపుతున్న దృశ్యాలతో ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ యువకుడు పొడవైన జడ, పూలు పెట్టుకుని వెనుక నుంచి చూస్తే అందమైన యువతిలాగే వేషం ధరించి ఆ బైకును వేలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో నడిపాడు. కాలేజీ విద్యార్థినులు తిరిగే ప్రాంతాల్లో ఆ బైకును ఒంటి చక్రంతో నడపటం, సైలెన్సర్‌ శబ్దం చేస్తూ సవారీ చేశాడు.  ఆ యువకుడు పోలీసులకు పట్టుబడతాననే ముందు జాగ్రత్త బైక్‌ నెంబర్‌ లేకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రస్తుతం ఆడవేషంలో బైకును నడిపి అదరగొట్టిన ఆ యువకుడి ఆచూకీ కనుగొని శిక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీడియో ఆధారంగా అతడికోసం గాలిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ