ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడు నివాసం వద్ద భారీ కొండచిలువ ఒకటి కలకలం రేపింది. ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలోని మీడియా పాయింట్ వద్ద ఇది కనిపించింది. ఏదో జంతువును మింగిన అనంతరం జీర్ణించుకోలేక అది చనిపోయినట్టు గుర్తించారు. భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దానిని అక్కడి నుంచి తొలగించారు.
చంద్రబాబు ఇంటి వద్ద భారీ కొండచిలువ !
الخميس، 24 أكتوبر 2024
Andhra Pradesh ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలోని మీడియా పాయింట్ వద్ద ఏదో జంతువును మింగిన అనంతరం జీర్ణించుకోలేక అది చనిపోయినట్టు గుర్తించారు చంద్రబాబు ఇంటి వద్ద భారీ కొండచిలువ
ليست هناك تعليقات:
إرسال تعليق