బీహార్ ఎంపీ పప్పూ యాదవ్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 'నిన్ను ట్రాక్ చేస్తున్నాం. సల్మాన్ ఖాన్ తో దూరంగా ఉండు. లేదంటే చంపేస్తాం' అని ఓ ఆడియో క్లిప్ పంపించారు. 'జైల్లో ఉన్న లారెన్స్ గంటకు రూ.లక్ష చెల్లించి సిగ్నల్ జామర్స్ ను నిలిపివేసి, మీతో మాట్లాడటానికి చూస్తున్నారు. కానీ మీరు తిరస్కరిస్తున్నారు. త్వరగా సెటిల్ చేసుకోండి' అని అందులో సూచించారు. దీంతో పప్పూ పోలీసులను ఆశ్రయించారు.
ఎంపీ పప్పూ యాదవ్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ !
الاثنين، 28 أكتوبر 2024
bihar Criem national ఎంపీ పప్పూ యాదవ్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ నిన్ను ట్రాక్ చేస్తున్నాం లేదంటే చంపేస్తాం' సల్మాన్ ఖాన్ తో దూరంగా ఉండు
ليست هناك تعليقات:
إرسال تعليق